Jump to content

complement

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, fullness పూర్తి సంపూర్ణత.

  • In mathematics, the complement of an arc కోటి.
  • In this regiment there are ten men short of the complement యీ రిజిమెంటు పూర్తి కావడానకు పదిమంది తక్కువగా వున్నారు.
  • the complement is a thousand వెయ్యి అయితే సంపూర్నము.
  • all the regiments are short of their complement ప్రతి పటాళములో నున్ను కొంత మంది తక్కువ.
  • వైద్యశాస్త్రము: 'సంపూరకము': సంపూరకములు శరీర రక్షణవ్యవస్థలో ఒక భాగం. ఇవి రక్తద్రవంలో ఉండే కొన్ని మాంసకృత్తులు, శర్కరమాంసకృత్తులు (గ్లైకోప్రోటీన్స్). ఇవి సూక్ష్మజీవులకు అంటుకొని ఆపై భక్షకకణములపై ఉన్న గ్రాహకములకు అంటుకుంటాయి. భక్షకకణములు ఆ సూక్ష్మజీవులను కబళిస్తాయి

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=complement&oldid=979294" నుండి వెలికితీశారు