Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,29,207 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట

విహరణ • విశేష వ్యాసాలు • అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
బెంగాల్ విభజన (1947)
Image

1947లో జరిగిన బెంగాల్ విభజన (దీనిని రెండవ బెంగాల్ విభజన అని కూడా పిలుస్తారు), భారత విభజనలో ఒక భాగం. ఇది బ్రిటిష్ ఇండియన్ బెంగాల్ ప్రావిన్స్‌ను రాడ్‌క్లిఫ్ రేఖ వెంబడి డొమినియన్ ఆఫ్ ఇండియా, డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ మధ్య విభజించింది. బెంగాలీ హిందువులు మెజారిటీగా ఉన్న పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఒక రాష్ట్రంగా మారింది, బెంగాలీ ముస్లింలు మెజారిటీగా ఉన్న తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) పాకిస్తాన్‌లో ఒక ప్రావిన్స్‌గా మారింది. 20 జూన్ 1947న, బెంగాల్ శాసనసభ బెంగాల్ ప్రావిన్స్ భవిష్యత్తును నిర్ణయించడానికి సమావేశమైంది: భారతదేశం లేదా పాకిస్తాన్‌లో ఐక్య బెంగాల్‌గా ఉండాలా లేదా బెంగాలీ హిందువులు, బెంగాలీ ముస్లింల మాతృభూమిగా పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్‌గా విభజించాలా అనేది ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం. ప్రాథమిక ఉమ్మడి సమావేశంలో, ఐక్యంగా ఉంటే అది కొత్త పాకిస్తాన్ రాజ్యాంగ సభలో చేరాలని అసెంబ్లీ 126–90 ఓట్ల మెజారిటీతో నిర్ణయించింది. తరువాత, పశ్చిమ బెంగాల్ శాసనసభ్యుల ప్రత్యేక సమావేశంలో, ప్రావిన్స్‌ను విభజించాలని, పశ్చిమ బెంగాల్ అప్పటికే ఉన్న భారత రాజ్యాంగ సభలో చేరాలని 58–21 ఓట్లతో నిర్ణయించారు. తూర్పు బెంగాల్ శాసనసభ్యుల మరో ప్రత్యేక సమావేశంలో, ప్రావిన్స్‌ను విభజించకూడదని 106–35 ఓట్లతో నిర్ణయించారు. ఒకవేళ విభజన జరిగితే తూర్పు బెంగాల్ పాకిస్తాన్‌లో చేరాలని 107–34 ఓట్లతో నిర్ణయించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... గణితశాస్త్రంలో ఇన్ఫోసిస్ బహుమతిని మొదటిసారిగా అందుకున్నది మణీంద్ర అగ్రవాల్ అనీ!
  • ... హిందూమతంలో ప్రముఖ తెగ లింగాయతులకు కూడలసంగమం ముఖ్యమైన తీర్థయాత్రా స్థలమనీ!
  • ... గోండ్ చిత్రకళ సుమారు 1400 ఏళ్ళ చరిత్ర కలిగిన చిత్రకళ అనీ!
  • ... సకశేరుక జీవుల్లో పక్కటెముకలు శరీరంలో ముఖ్య అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు మొదలైనవాటికి రక్షణగా ఉంటాయనీ!
  • ... తోడర్ మల్ అక్బర్ ఆస్థానంలో నవరత్నాల్లో ఒకడిగా పేరు గాంచాడనీ!
చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 27:
Image
ఈ వారపు బొమ్మ
నేపాల్, నారాయణి నది సమీపంలో భారతీయ ఖడ్గమృగం

నేపాల్, నారాయణి నది సమీపంలో భారతీయ ఖడ్గమృగం

ఫోటో సౌజన్యం: చార్లెస్ జె. షార్ప్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.