Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,17,700 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
నీరజ్ చోప్రా
Image

సుబేదార్ నీరజ్ చోప్రా (జననం 1997 డిసెంబరు 24) జావెలిన్ త్రోలో పాల్గొనే ఒక భారతీయ ట్రాక్ & ఫీల్డ్ అథ్లెట్. అతను ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకారం అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉన్నాడు. చోప్రా భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO). ఒలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. అతను ఐఎఎఎఫ్ (IAAF) ప్రపంచ U20 ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరుపున గెలిచిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, 2016 లో అతను 86.48 మీటర్ల ప్రపంచ అండర్ -20 రికార్డు త్రోను సాధించాడు, ప్రపంచ రికార్డు సృష్టించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. చోప్రా ఆగస్టు 7న తన రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు విసిరి ఫైనల్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు, అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మొదటి భారతీయ ఒలింపియన్‌గా, అథ్లెటిక్స్‌లో స్వాతంత్ర్యానంతరం భారత తొలి ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు. అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న 2022 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా 2022 జలై 24న జావెలిన్ త్రో ఫైనల్లో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కైవసం చేసుకున్నాడు. 2003 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన రెండవ భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 25:
Image


ఈ వారపు బొమ్మ
దుబాయ్ లో పాలీనేషియన్ పద్ధతిలో నిర్మించిన లాపిటా హోటల్

దుబాయ్ లో పాలీనేషియన్ పద్ధతిలో నిర్మించిన లాపిటా హోటల్

ఫోటో సౌజన్యం: DPR 2016
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.