BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
జస్టిస్ కౌల్ రాసిన పుస్తకంలో మాజీ సీజేఐ చంద్రచూడ్ గురించి ఏముంది?
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఒక ఇంటర్వ్యూలో.. త్వరలో విడుదల కాబోయే 'వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్' అనే పుస్తకంలో రాసి ఉన్న ఒక సంఘటన గురించి ప్రస్తావించారు. దానిలో మాజీ సీజేఐ చంద్రచూడ్ గురించి ఏముంది?
లైవ్ , మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు. కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.
‘పిల్లలకు చదువు చెప్పడంలో న్యాయం చేయలేకపోతున్నాం’.. దేశంలో లక్షకుపైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు
''మా పాఠశాలలో 41 మంది విద్యార్థులకు నేనొక్కడినే పాఠాలు చెప్పాలి. స్కూల్ నిర్వహణ దగ్గర్నుంచి ఆన్లైన్లో చేయాల్సిన అనేక పనుల కారణంగా, పాఠాలు చెప్పేందుకు చాలా తక్కువ సమయం ఉంటుంది. సమయానికి సిలబస్ పూర్తి చేయలేకపోతున్నాం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో న్యాయం చేయలేకపోతున్నాం''
పాకిస్తాన్: మానవ హక్కుల న్యాయవాద దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష.. వీళ్లు చేసిన తప్పేంటి?
సైన్యాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను మజారీతోపాటు ఆమె భర్త ఛత్తాకు గతంలో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.ఆగస్టులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆ శిక్షలను నిలిపివేసినప్పటికీ, వారు జైలు నుంచి విడుదల కాకముందే పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు.
ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న అరబ్బులు ఎవరు?
ఇజ్రాయెల్ 1948లో ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పుడు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది అరబ్బులు తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు.కానీ, అలా వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన వారికి ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. వారినే ఇప్పుడు ఇజ్రాయెల్ అరబ్బులు అని పిలుస్తున్నారు.
ఆదర్శ కుటుంబం- ఏకే 47 మూవీ రివ్యూ: వెంకటేశ్,త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్ చేసిందా?
గురూజీ దర్శకత్వంలో వెంకటేశ్ సినిమా అంటే అందరికీ నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరీ గుర్తుకు వచ్చాయి. అయితే త్రివిక్రమ్ ఆ సినిమాలకు మాటల రచయిత మాత్రమే. అలా చూసుకుంటే త్రివిక్రమ్ వెంకటేశ్‌ను నేరుగా డైరక్ట్ చేసిన తొలి సినిమా ఈ ఆదర్శ కుటుంబం - ఏకే 47. మరి ఈ సినిమా ఎలా ఉంది, గురూజీ మార్క్ డైలాగులు, కామెడీ వర్కవుట్ అయిందా?
#కల్ట్ మూవీ: ముసుగు మనిషి రక్తపాతం థ్రిల్ పంచిందా, విశ్వక్ సేన్ దర్శక ప్రతిభ ఎలా ఉంది?
ప్రేక్షకుడిని కథలోకి లాగాలంటే భయంతో పాటు ఉత్కంఠ, పాత్రలతో కనెక్ట్ అయ్యేలా చేసే ఎమోషన్ కూడా ఉండాలి మరి. #కల్ట్ సినిమాలో అవ్వన్నీ ఉన్నాయా? హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించిన విశ్వక్ సేన్ సినిమాను ప్రేక్షకులను మెప్పించేలా తీశాడా?
అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది
''మేం గతంలో ఎన్నడూ షిప్ వచ్చి అంతర్వేది వద్ద ఆగడం చూడలేదు. ఎక్కడో సముద్రంలో దూరం నుంచి ఓడలు వెళ్తుండేవి. అవి కూడా ఎక్కువగా కనిపించేవి కావు. చేపల వేటకు పడవలో సముద్రంలోకి వెళ్లినప్పుడు ఓడలు కనిపించేవి'' అని సఖినేటిపల్లి రామేశ్వరానికి చెందిన ఆశబాబు బీబీసీతో చెప్పారు.
‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
యువతలో పెరుగుతున్న స్ట్రోక్ ప్రమాదం, తరచుగా నిర్లక్ష్యం చేసే తొలి లక్షణాలు, వేగవంతమైన చికిత్సకున్న ప్రాముఖ్యత, ప్రతి ఒక్కరూ నేటి నుంచే అలవర్చుకోవాల్సిన అలవాట్ల గురించి తెలుసుకుందాం.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































