Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,25,718 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ఫీనిక్స్ నగరం
Image

ఫీనిక్స్ (Phoenix) అమెరికా దేశపు ఆరిజోనా రాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం. అమెరికా నగరాలలో జనసాంద్రతలో 5వ స్థానంలో ఉంది. నగరంలోని నివాసితుల సంఖ్య 1,552,259. ఫీనిక్స్ నగరపాలనా ప్రదేశంలో (మెట్రోపాలిటన్) ఫీనిక్స్ నగరం ప్రధాన కేంద్రం. నగరపాలిత ప్రదేశంలో నివాసితుల సంఖ్య 4,281,899. అమెరికాలో ఇది 12వ స్థానంలో ఉన్న నగరపాలితం. మారికోపా కౌంటీకి ఫీనిక్స్ నగరమే కౌంటీ నియోజకవర్గం. ఈ నగరం దేశంలో అతిపెద్ద భూభాగం ఉన్న నగరం. సాల్ట్ రివర్ సమీపంలో 1868లో స్థాపించబడిన ఈ నగరానికి 1881లో నగరపాలన హోదా లభించింది. ఫీనిక్స్ ఉత్తర అమెరికాలోని ప్రధాన రవాణా కేంద్రం. అగ్నేయ అమెరికా ప్రధాన ఆర్థిక, రవాణా, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రం ఈ నగరం. నగరం గుర్తించతగిన రాజకీయ సంస్కృతిని కలిగి ఉంది. ఒకప్పుడు ఇది రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలా ఉండేది. ఫీనిక్స్ నగరం రాజకీయంలో హేమామీలైన అనేక నాయకులకు పుట్టిల్లు. వారిలో బారీ గోల్డ్ వాటర్, విలియమ్ రెహ్క్విస్ట్, జాన్ మెకైన్, జానెట్ నెపోలిటానో, కార్న్ హైడెన్, సాండ్రా ఓ కోన్నర్ ప్రసిద్ధులు. సొనోరన్ ఎడారి ఈశాన్యంలో ఉపస్థితమైన ఈ నగరం అమెరికా నగరాలలోనే అసాధారణ వాతావరణానికి పేరుపొందింది. సంవత్సరంలో అయిదు నెలల కాలం ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్ ఉంటుంది. ఒక్కోసారి 120 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు చేరడం కద్దు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... రాధికా హెర్జ్బెర్గర్ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లెలో స్థాపించిన రిషీ వ్యాలీ సంస్థకు డైరెక్టరుగా పనిచేస్తుందనీ!
  • ... దిండిగల్ కోటను మధురై నాయకర్ రాజవంశీయులు 16వ శతాబ్దంలో నిర్మించారనీ!
  • ... బెంగాల్ వాలంటీర్స్ అనేది బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఏర్పడ్డ రహస్య విప్లవాత్మక సంస్థ అనీ!
  • ... డేవిడ్ హ్యూమ్ ప్రతిపాదించిన బండిల్ సిద్ధాంతం వస్తువులకు సంబంధించిన అస్తిత్వ మీమాంస సిద్ధాంతమనీ!
  • ... స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు తన గొడ్డలి సముద్రంలోకి విసిరి వెనక్కి తగ్గించిన ప్రాంతం కొంకణ్ తీరప్రాంతంగా ఏర్పడిందనీ!
చరిత్రలో ఈ రోజు
జూలై 9:
Image
ఈ వారపు బొమ్మ
గోవాలోని పనాజీలో అటల్ సేతు వంతెన

గోవాలోని పనాజీలో అటల్ సేతు వంతెన

ఫోటో సౌజన్యం: ఐ.మహేష్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.