Congratulations to @ncbn Garu and @PawanKalyan Garu on massive victory and forming a government in Andhra Pradesh.
Harish Rao Thanneeru
17.6K posts
Former Minister | MLA from Siddipet | BRS Party | Telangana State.
Siddipet Hyderabad
Joined September 2010
- గోదావరి జలాలతో సిద్దిపేట పురిటిగడ్డ పునీతమైంది. రంగనాయక సాగర్ నుండి కుడి ఎడమ కాల్వల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంటే జన్మధన్యమైందన్న అనుభూతి కలుగుతోంది. సాగు కోసం ఇక కాలం, కరెంటు కోసం ఎదురుచూపులు చూడనక్కక్కర లేకుండా రైతుల కన్నీటి కష్టాలు తుడిచిన సిఎం కేసిఆర్ గారికి, ఇంజనీర్లకు 🙏
- నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమే నాకు అసలైన వైధ్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా మీతో షేర్ చేసుకుంటాను. 🙏
- Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents
- Congratulations to our Siddipet’s 'Raithu Bidda,' Pallavi Prasanth for emerging as the winner of #BIGGBOSSTELUGU7 Pallavi Prashanth, a farmer became a household name and a symbol of the common man's resilience throughout the season. His journey from the fields to the Bigg Boss
- జాతీయ అవార్డు విజేత @alluarjun అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు,
- కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవము జరుగుతున్న శుభ సమయాన నా ఆనందాన్ని.. ఉద్వేగాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.
- జనరంజక కథానాయకుడు, @KChiruTweets గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కినందుకు హార్దిక శుభాకాంక్షలు.. స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మెగాస్టార్ కి అభినందనలు.
- On getting initial symptoms of coronavirus, I got the test done and the report came back positive. My health is fine, I request that all those who have come in contact with me in the last few days, please isolate yourself and get Covid Test done
- గౌరవ శ్రీ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్పూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలి. #TRSFormationDay #20YearsOfTRS
- మాజీ ఉపరాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, మెగాస్టార్ @KChiruTweets గారు ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ కు ఎంపిక కావడం గొప్ప విషయం. నా హృదయ పూర్వక శుభాకాంక్షలు💐
- ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ ని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా
















