రాంబాబు గారూ, పవన్ కల్యాణ్ లాంటి పాపులారిటీ వున్న నటులు కాటన్ దుస్తులు వేసుకొమ్మని ప్రచారం చేస్తే చేనేత కార్మికులకు ఎంతోకొంత ఉపయోగపడుతుంది. ఆ ప్రచారాన్ని ఆపమనడం ఎందుకండీ?! మీ రాజకీయ ప్రశ్నను విడిగా అడిగితే బాగుంటుందేమో.
కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి
175 సీట్లకి పోటీ చేస్తున్నారా! లేదా? ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి!
@PawanKalyan










