Log inSign up
Telangana With KCR
15.5K posts
Image
user avatar
Telangana With KCR
@TSwithKCR
For the people of Telangana who support CM KCR #TelanganaWithKCR
Telangana
Joined January 2018
92
Following
123.5K
Followers
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Apr 28, 2023
    Telangana White House.
    Image
    190K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Dec 6, 2023
    KCR నీకిది కావాల్సిందే…. నువ్ ఓడాల్సిందే… తెలంగాణోడంటే ఎనకట చేదుండే, ఇపుడు తీపి జేసినందుకు… తెలంగాణ యాసకున్న చిన్నసూపును, ఇపుడు ముద్దచ్చేటట్టు జేసినందుకు… తెలంగాణ పాటకు, బాషకు, యాసకు పట్టాభిషేకం జేసినందుకు.. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు సముచిత స్థానమచ్చేల జేసినందుకు… KCR
    Image
    00:00
    136K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Oct 13, 2022
    మునుగోడు: నాడు మంత్రి శ్రీ @ktrtrs ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి ఇల్లు కట్టించాడు. నేడు స్వామి ఇంట్లో ఆయనతో కలిసి భోజనం చేసిన మంత్రి గారు.
    Image
    00:00
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Mar 20, 2023
    వేములవాడ : ఫాజుల్ నగర్ చేరుకున్న గోదావరి జలాలు..! రేపు చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ కు నీటి విడుదల.
    Image
    00:00
    43K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Jan 29, 2025
    KCR Sir gave an executive summary of the evolution of the Mission Kakatiya plan. మిషన్ కాకతీయ పథకం ఎలా రూపుదిద్దుకుందో.. ఎలాంటి ఫలితాలను అందించిందో క్లుప్తంగా వివరించిన కేసీఆర్ సార్ #KCR #MissionKakatiya #Telangana #BRSParty ( File Video )
    Image
    00:00
    11K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Sep 22, 2022
    విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదు. మంత్రి @KTRTRS గారు
    Image
    00:00
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Feb 16, 2023
    సీఎం కేసీఆర్ గారిపై ఆకాశమంత అభిమానం చాటిన తెలంగాణ ఎన్నారై.. #HappyBirthdayKCR #BRSParty
    Image
    00:00
    32K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Jun 11, 2025
    బీఆర్కే భవన్ దగ్గరికి భారీగా తరలివచ్చిన గులాబీ సైన్యానికి అభివాదం తెలుపుతున్న గులాబీ దళపతి కేసీఆర్ సార్ #KCR #BRSParty
    Image
    00:00
    13K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Feb 24, 2025
    KCR's two-hour masterclass presentation on Telangana irrigation. Do watch! #BRSParty #KCR #Telangana #TSwithKCR
    Image
    00:00
    51K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Feb 3, 2025
    2001లో ఒక్క మనిషిని.. ముందు మార్గం కానరాదు, కరెంటు లేదు. ధర్మముంటే, న్యాయముంటే విజయం సాధిస్తామనే ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసిన నాకు, క్రమక్రమంగా యావత్ తెలంగాణ సైన్యం అండగా నిలిచింది. - సకల జనభేరిలో కేసీఆర్ #BRSParty #Telangana #KCR ( File video : 2013 )
    Image
    00:00
    15K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Feb 6, 2023
    Yes.. మాది కుటుంబపాలనే..! 4కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులే.. మా కుటుంబ పెద్ద కేసీఆర్. - మంత్రి శ్రీ కేటీఆర్ 🔥🔥
    Image
    00:00
    25K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Jan 26, 2025
    రైతుబంధు, ఉచిత కరెంటు, తెలంగాణలో రైతన్నల కోసం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాల గురించి మన రైతుభాందవుడి మాటల్లో... KCR gave an emotive address about farmers' welfare measures in Telangana. #Rythubandhu #KCR #Telangana #TSwithKCR ( File video : 2021 )
    Image
    00:00
    23K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Feb 3, 2023
    #KantiVelugu కంటి’కి రెప్పలా.. ‘వెలుగు’ దివ్వెలా..! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
    Image
    00:00
    21K
  • user avatar
    Telangana With KCR
    @TSwithKCR
    Dec 24, 2022
    కేటీఆర్ ట్వీట్‌కు చాలా క్రేజ్.. ట్యాగ్ చేస్తే సమస్య తీరుతుందన్న నమ్మకంలో ప్రజలు. @KTRTRS teluguglobal.com/telangana/peop…
    27K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement