ఆన్‌లైన్ విచారణ కుదరదు.. అల్లు అర్జున్ కోర్టుకు రావాల్సిందే
ముంబైలో మూవీ షూటింగ్‌లో ఉన్నందున ఆన్‌లైన్ విచారణకు హాజరవుతానన్న అల్లు అర్జున్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొదటి విచారణకు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుకానున్న అల్లు అర్జున్
బ్రేకింగ్ న్యూస్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు
వచ్చే సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
కేసులో నిందితులుగా ఉన్న 19 మందికి సమన్లు జారీ







