Log inSign up
Vijayawada City Police
9,559 posts
Image
user avatar
Vijayawada City Police
@VjaCityPolice
Official Handle of Vijayawada City Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7328909090
Vijayawada
vijayawadapolice.ap.gov.in
Joined July 2017
84
Following
16.9K
Followers
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    15h
    🧹 "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు 👮‍♂️ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, IPS గారి సూచనల మేరకు, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని ..(1/2)
    Image
    Image
    Image
    Image
    88
    user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    15h
    పోలీస్ స్టేషన్లు, ACP, DCP, SB, CCRB, AR కార్యాలయాలు మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. 🌿 పరిశుభ్రమైన పరిసరాలు – ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. #VijayawadaCityPolice #AndhraPradeshPolice #NTRDistrictPolice #SwarnaAndhra @APPOLICE100 ..(2/2)
    68
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    15h
    🚨 నందిగామ టౌన్‌లో భారీ దొంగతనం కేసు ఛేదన 🔴 ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులు అరెస్ట్ ₹48.58 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం CP శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, IPS గారి ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ శ్రీ బి. లక్ష్మీనారాయణ, IPS గారి సూచనలతో నందిగామ టౌన్ పోలీసులు కేసును ఛేదించారు.(1/2)
    Image
    00:00
    Image
    Image
    Image
    160
    user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    15h
    ✅ 347 గ్రాముల బంగారు ఆభరణాలు ✅ ₹1.50 లక్షల నగదు ✅ 2 సెల్‌ఫోన్లు ✅ హోండా యాక్టివా బైక్ స్వాధీనం. #VijayawadaCityPolice #AndhraPradeshPolice #NTRDistrictPolice #NandigamaPolice #CrimeDetection #SmartPolicing #PoliceForPeople #TeamVCP 🚔 @APPOLICE100 ..(2/2)
    152
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 17
    🚦 విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు బెంజ్ సర్కిల్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జీబ్రా క్రాసింగ్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటింపు, రోడ్డు దాటేటప్పుడు మొబైల్ ఫోన్ & ఇయర్‌ఫోన్స్ ..(1/2)
    Image
    Image
    Image
    255
    user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 17
    వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. #VijayawadaTrafficPolice #RoadSafetyAwareness #TrafficSafety #StudentSafety #RoadSafetyFirst #AndhraPradeshPolice #DGPAndhraPradesh #SafeRoadsSaveLives #TrafficRules #PublicSafety @APPOLICE100 ..(2/2)
    189
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 17
    మీ ఫోన్‌లో సిగ్నల్ అకస్మాత్తుగా పోయిందా? జాగ్రత్త! సాధారణ సాంకేతిక సమస్య అనుకుని నిర్లక్ష్యం చేయవద్దు. అది SIM Swap మోసం కావచ్చు! #CyberSafety #SIMSwapFraud #StayAlert #NTRDistrictPolice #Dial1930 #CyberCrimeAwareness @APPOLICE100
    Image
    00:00
    192
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 16
    🚦 టాక్టికల్ అర్బనిజంతో ట్రాఫిక్ నిర్వహణకు ఎన్‌టీఆర్ జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు 🚦 నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, IPS గారి ఆదేశాలు, ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షీరిన్ బేగం, IPS గారి సూచనల మేరకు వన్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు...(1/2)
    Image
    Image
    Image
    Image
    262
    user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 16
    #NTRDistrictPolice #TrafficPolice #TacticalUrbanism #RoadSafety #TrafficManagement #SafeCity #VijayawadaTraffic #PublicSafety #OneTownTraffic #NTRPolice @APPOLICE100 ..(2/2)
    164
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 16
    🚨 సైబర్ మోసాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు 🚨 సైబర్ నేరాల నివారణలో భాగంగా తిరువూరు సీఐ శ్రీ కె. గిరిబాబు గారు గంపలగూడెం మండలం వినగడప గ్రామంలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు...(1/2)
    Image
    Image
    Image
    Image
    00:00
    189
    user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 16
    #CyberSafety #CyberAwareness #1930Helpline #StopCyberFraud #NTRDistrictPolice #GampalagudemPolice #TiruvuruPolice #SafeDigitalIndia @APPOLICE100 ..(2/2)
    132
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 15
    **సురక్షా పాటను లాంచనంగా ప్రారంభించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, IPS గారు** #SurakshaCommittee #SafetyCulture #CCTVAwareness #WomenSafety #SVRajasekharBabuIPS #VijayawadaCityPolice #NTRDistrictPolice #PublicSafety @APPOLICE100
    Image
    00:00
    228
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 15
    🧘‍♂️ *యోగాంధ్ర–2026: ఆరోగ్యవంతమైన జీవితానికి యోగానే మార్గం* 🧘‍♀️ యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుండి 21 వరకు నిర్వహిస్తున్న యోగా సాధనలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు...(1/2)
    Image
    Image
    Image
    Image
    236
    user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 15
    *యోగా* శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించి, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యవంతమైన జీవనశైలికి దోహదపడుతుంది. *ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.* #Yogandhra2026 #YogaForHealth #NTRDistrictPolice #AndhraPradeshPolice @APPOLICE100 ..(2/2)
    Image
    Image
    Image
    Image
    199
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 15
    🚧 ప్రజల భద్రతే లక్ష్యం 🚧 పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, IPS గారి ఆదేశాల మేరకు, భవానీపురం PS పరిధిలో ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న బ్లాక్‌స్పాట్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు డివైడర్ మధ్యలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయబడినవి...(1/2)
    Image
    Image
    Image
    210
    user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 15
    ఈ చర్యతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ప్రమాదాల నివారణకు తోడ్పడుతుంది. 🚦 ట్రాఫిక్ నియమాలు పాటించండి – సురక్షితంగా ప్రయాణించండి. #BhavanipuramPS #RoadSafety #VijayawadaCityPolice #AndhraPradeshPolice #TrafficSafety #PublicSafety @APPOLICE100 ..(2/2)
    114
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 14
    నేరాల నివారణలో భాగంగా కీలక చర్య . ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల SHO గారు, రౌడీ షీట్ కలిగిన వారందరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. #NTRDistrictPolice #PublicSafety #CrimePrevention #Counselling @APPOLICE100
    Image
    Image
    Image
    Image
    197
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 14
    🚨 **నకిలీ లోన్ ఆఫర్ల పట్ల జాగ్రత్త!** 🚨 సోషల్ మీడియాలో తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పే నకిలీ లింకులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు అడిగే మోసగాళ్లను నమ్మవద్దు. #CyberSafety #CyberCrimeAwareness #FakeLoanScam #LoanFraudAlert @APPOLICE100
    Image
    133
  • user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 14
    🚨 నకిలీ లోన్ ఆఫర్ల పట్ల జాగ్రత్త! 🚨 సోషల్ మీడియాలో తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పే నకిలీ లింకులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు అడిగే మోసగాళ్లను నమ్మవద్దు. ❌ అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు ❌ ముందస్తు ఫీజులు చెల్లించవద్దు..(1/2)
    Image
    00:00
    219
    user avatar
    Vijayawada City Police
    @VjaCityPolice
    Jun 14
    ✅ అధికారిక బ్యాంకులు, గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల ద్వారా మాత్రమే లోన్లు పొందండి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. #CyberSafety #FakeLoanScam #CyberFraud #ScamAlert #ThinkBeforeYouClick @APPOLICE100 ..(2/2)
    136

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement