Pinned
YSR Congress Party
77.7K posts
Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan
Joined February 2011
00:00- ఈరోజు ఢిల్లీ లో ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారిని కలిసిన సీఎం శ్రీ @ysjagan గారు. గంట 40 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించిన సీఎం వైయస్ జగన్. #YSJaganInDelhi #YSJaganDelhiTour
- ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని.. వారి చేతిలో ఉన్న ప్లకార్డులను పోలీసులు చించివేత పోలీసుల తీరుపై @ysjagan గారు ఆగ్రహం.
00:00 - జగన్ ఓడిపోయాడు ఇంకా చావలేదు.. సచ్చేవరకు కొట్టాలి అనేవారికి ఇవాళ స్పీకర్ పదవి ఇస్తున్నారు. - @ysjagan, వైయస్ఆర్ సీపీ అధినేత
00:00 - విజయవాడలోని కృష్ణలంక వాసుల్ని కలిసిన వైయస్ జగన్ గారు మీరు కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే ఈరోజు మా ప్రాణాలు నిలబడ్డాయంటూ @ysjagan గారితో చెప్తూ.. కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు
00:00 - వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం! నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న @SilpaRaviReddy కి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చిన @alluarjun #AlluArjunAtNandyal #AlluArjunWithYSRCP #YSRCPWinning #VoteForFan #YSJaganAgain
00:00
00:00- విజయవాడలో మన నాయకుడు సీఎం @ysjagan గారిపై పచ్చ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు. ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక @JaiTDP పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా @YSRCParty కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి.. దీనికి రాష్ట్ర ప్రజలందరూ
- కృష్ణా నది చరిత్రలోనే రెండో అతి పెద్ద ప్రవాహం. దాదాపు 10లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు. ఇంత వరదలోనూ కృష్ణలంక వాసులకి తప్పిన ముప్పు. ఇదిగో జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) ఇలా కాపాడుతోంది. మీరే చూడండి.













