సూర్య గారి అగరం ఫౌండేషన్ సపోర్ట్ తో చదువుకున్న విద్యార్థి తయారుచేసిన ఎలక్ట్రికల్ స్కూటర్ మీద సూర్య గారు ఇంతకంటే ఇంకేం సాధించాలి ఆయన ❤️❤️🙏
మాకు ఒక దరిద్రపు నటుడు ఉన్నాడు సినిమాలు చూడండి, స్టంట్లు లు చెయ్యండి, గాలికి కి తిరగండి, మా ఓనర్ కి బానిసత్వం చెయ్యండి అంటాడు 😂😂