Log inSign up
greatandhra
52.6K posts
Image
user avatar
greatandhra
@greatandhranews
Breaking news alerts from Andhra and Telangana WhatsApp Channel: whatsapp.com/channel/0029Vb…
USA
greatandhra.com
Joined February 2012
6
Following
93.3K
Followers
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Jun 13, 2025
    ఫ్లైట్ మొత్తం బుడిద అయినా ‘భగవద్గీత’ మాత్రం చెక్కుచెదరలేదు
    Image
    00:00
    348K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Jan 26, 2025
    కేంద్ర మంత్రికి విన్నపం చేసిన నందమూరి బాలకృష్ణ. నాన్న గారికి భారతరత్న ఇవ్వాలి... అది నాకోరిక కాదు తెలుగు వాళ్ల కోరిక... త్వరలోనే నెరవేరుతుంది అని ఆశిస్తున్నా - బాలకృష్ణ #Balakrishna
    Image
    00:00
    265K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Sep 3, 2024
    వరద బాధితుడు నిన్న - ఈరోజు
    Image
    00:00
    323K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Jan 7, 2025
    చైనాలో వైరస్ పై క్లారిటీ ఇచ్చిన తెలుగు వ్యక్తి... చైనా లో ఎలాంటి వైరస్ లేదు.. రూమర్స్ నమ్మొద్దు అంటూ చైనాలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. #hmpvvirus #china
    Image
    00:00
    319K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Aug 20, 2024
    అమెరికాలోని టెక్సస్లో 100 అడుగుల వీరాంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా భక్తులు హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఈ విగ్రహానికి "స్టాచ్యూ ఆఫ్ యూనియన్" అని నామకరణం చేశారు.
    Image
    00:00
    457K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Mar 30, 2025
    #viralvideo భూకంపంలో మానవత్వం చాటిన నర్సులు! చైనాలో భూకంపం సమయంలో నర్సులు చిన్నారులను రక్షించేందుకు కష్టపడ్డారు. భవనం ఊగిపోతున్నా, వారు కిందపడిపోతున్న శిశువులను కాపాడారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుని, నర్సులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి! #nurses #China #earthquake
    Image
    00:00
    285K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Jul 13, 2025
    కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం.. నటన ఉన్నంతకాలం కోట ఉంటాడు - బ్రహ్మానందం
    Image
    00:00
    94K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Sep 11, 2024
    హైదరాబాద్ - మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వెర్ ఆఫీస్ వద్ద.. వినాయక నిమజ్జనంలో జగన్ పాటకి పూనకలతో డాన్స్ వేసిన సాఫ్ట్ వెర్ ఇంజనీర్స్
    Image
    00:00
    347K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Jan 12, 2025
    దుబాయ్‌ కార్‌ రేసింగ్‌లో మూడోస్థానంలో భారత్‌. మూడోస్థానంలో నిలిచిన నటుడు అజిత్‌ టీమ్‌...జాతీయ పతాకంతో అభిమానులకు అజిత్‌ అభివాదం #AjithKumar
    Image
    00:00
    135K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Jul 4, 2025
    సినీ నటుడు ఫిష్ వెంకట్ కు హీరో #Prabhas𓃵 సహాయం. ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి 'కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం' అని హామీ ఇచ్చారని ఫిష్ వెంకట్ కూతురు తెలిపింది.
    Image
    452K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Jan 14, 2025
    పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో దర్శనమిచ్చిన మకర జ్యోతి. జ్యోతి కనిపించగానే అయ్యప్ప స్వాములు, భక్తులు 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ నామస్మరణ చేశారు. #Sabarimala #MakaraJyoti
    Image
    00:00
    111K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Jun 20, 2025
    అందరు బైక్స్ నడిపెట్టప్పుడు హెల్మెట్ పెట్టుకోండి.. దాని వాళ్లనే నేను ఈరోజు బ్రతికి ఉన్నాను. ప్రపంచానికి మనం ఇచ్చిన గిఫ్ట్ యోగ.. ఆ గిఫ్ట్ ను మనం కూడా వాడుకోవాలి.. అందరు యోగ చేసి ఆరోగ్యంగా ఉండండి - హీరో @IamSaiDharamTej #InternationalYogaDay
    Image
    00:00
    178K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    May 9, 2025
    మంచి మనసు చాటుకున్న రౌడీ బాయ్.. భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం నెలకొన్న వేళ కీలక ప్రకటన చేసిన విజయ్. తన ఫ్యాషన్ బ్రాండ్ "రౌడీ వేర్ " లో నుంచి కొంత మొత్తం భారత సాయుధ బలగాలకు ఇస్తానని వీడియో రిలీజ్ చేసిన @TheDeverakonda #IndianArmy
    Image
    00:00
    218K
  • user avatar
    greatandhra
    @greatandhranews
    Apr 6, 2025
    శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామాలయంలో అద్భుతం. మధ్యాహ్నం 12 గంటలకు రాముని నుదుట సూర్య కిరణాలు ప్రసరించాయి. ఆలయం నిర్మాణంలో సూర్య కాంతి తిలకంగా పడేలా ప్రత్యేక సాంకేతికత ఉపయోగించారు. ఈ దృశ్యం భక్తులను ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటోంది. #ayodhyarammandir (📷 Source: DD News)
    Image
    00:00
    105K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms of Service|Privacy Policy|Cookie Policy|Accessibility|Ads info|© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement