Log inSign up
Vicky
21.2K posts
Image
user avatar
Vicky
@vicky03711
మంచి పనులు మట్టికోటుకపోతున్నాయి. చెడు పనులు చెలరేగిపోతున్నాయి. ఈ సమాజంలో.....
East godavari
Joined June 2017
826
Following
1,461
Followers
  • user avatar
    Vicky
    @vicky03711
    Oct 17, 2025
    సర్దుకుపోవడం కష్టం నావల్ల కావడం లేదు అని అనుకునే వాళ్ళు ప్రతిసారి ఈ ఫోటో చూస్తే చాలేమో జీవితంలో ఎంత సర్దుకుపోవాలో అర్థం అవుతుంది..
    Image
    44K
  • user avatar
    Vicky
    @vicky03711
    Nov 26, 2024
    పెళ్లి తర్వాత మగాడు స్వేచ్ఛని కోల్పోతాడు..! సమయాన్ని కోల్పోతాడు..!! స్నేహితుల్ని.కోల్పోతాడు.!! చిన్న చిన్న సంతోషాలను. చుట్టూ ఉండే మనుషులని. ..!! కోల్పోతాడు.. చివరికి తన జీవితం మీద తన ఆలోచన కోల్పోతాడు..!! కట్టుకున్న భార్య కోసం కన్న వాళ్ళని తోడబుట్టిన తోబుట్టువులని . తోడుగా
    Image
    96K
  • user avatar
    Vicky
    @vicky03711
    Nov 27, 2024
    తలకెక్కిన... "పొగరు" దిగాలి అంటే, డబ్బైనా పోవాలి…..జబ్బైనా రావాలి….. ఎందుకంటే... "డబ్బు" పోతే "ప్రేమ" విలువ…. "జబ్బు" వస్తే "మనుషుల" విలువ తెలుస్తుంది✍🏻….
    Image
    40K
  • user avatar
    Vicky
    @vicky03711
    Nov 24, 2024
    నాకు రాజ్యం లేకపోయినా... నేను రాజుని కాకపోయినా..... నువ్ మాత్రం నా రాణివే.... నాకు ఉన్నంతలో నిన్ను మహా రాణీలా చూసుకుంటా... నా గుండెల్లో నిన్ను దాచుకుంటా..
    Image
    16K
  • user avatar
    Vicky
    @vicky03711
    Jan 16, 2025
    ఒకరికి నచ్చేలా ఉండాలని ఎప్పటికీ అనుకోకు ఎందుకంటే.. ఎదుటివారికి నచ్చేలా ఉండటానికి నాటకం కాదు జీవితం...
    Image
    9.3K
  • user avatar
    Vicky
    @vicky03711
    Feb 9, 2025
    సమయం మనకు అనుకూలంగా లేన్నపుడు, తమాషా కూడా తప్పుగా అనిపిస్తుంది !! . ✍🏻(⦅ ❤ ⦆)🦋
    Image
    11K
  • user avatar
    Vicky
    @vicky03711
    Nov 26, 2024
    ఒక స్త్రీ ప్రేమలో పడితే ధైర్యాన్ని సంతరించుకుంటుంది. అదే... ఒక పురుషుడు ప్రేమలో పడితే పిరికివాడిగా మారతాడు...! కట్టుబాట్లను తెంపేస్తేనే లోకం వింటుంది అనేది స్త్రీ వాదన. కట్టుబాట్ల మధ్యనే మూడు ముళ్ళు కట్టాలనేది మగవాడి ఆలోచన....! చాలావరకు స్త్రీ ధైర్యం
    Image
    10K
  • user avatar
    Vicky
    @vicky03711
    Dec 26, 2024
    జాగ్రత్తగా గమనించు నిన్ను కోరుకునే వ్యక్తికి నీకోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది......!!!!
    Image
    7.8K
  • user avatar
    Vicky
    @vicky03711
    Nov 26, 2024
    Replying to @vicky03711
    ఉన్న అన్నతమ్ములని... !! చివరికి ప్రాణాలని ......!! మగాడు స్వేచ్ఛ జీవి. కాదేమో. ...!!! పెళ్లి తరువాత. సంసారం అనే పంజరంలో చిక్కుకొని. బందీగా ఉంటాడు.!! బాధ్యతల సుడిగుండంలో కొట్టుకుపోతుంటాడు ....!!
    6K
  • user avatar
    Vicky
    @vicky03711
    Nov 4, 2024
    ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు.. దైవం సృష్టించింది... అందుకే మనిషి ఉన్న లేకున్నా.. సృష్టి ఉన్నంతవరకు ' ధర్మం" ఉంటుంది... ధర్మో రక్షతి రక్షితః :- ధర్మాన్ని నువ్వు కాపాడితే, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది శివుడే ప్రస్తావించాడు✅
    Image
    6.7K
  • user avatar
    Vicky
    @vicky03711
    Nov 10, 2024
    నేనూ లేనప్పుడు నా గురించి నీ వద్ద నన్నొక తప్పుడు వ్యక్తిగా సృష్టించినప్పుడు... రేపు నువ్వు లేనప్పుడు కూడా నా వద్ద నీ గురించి నీచంగా చెప్పాడని గ్యారెంటీ ఉందా?? కచ్చితంగా చెప్తాడు ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఇలా అక్కడ మాటలు ఇక్కడ చెప్పటమే కనుక ఇక్కడ ఎవరు ఏలా ఉన్న
    Image
    5.1K
  • user avatar
    Vicky
    @vicky03711
    Aug 10, 2022
    స్త్రీని మించిన పుస్తకం లేదు కళ లేదు.... ఆమె హృదయాన్ని చదవగల్గితే అన్ని పుస్తకాలు చదివినట్టే సమస్త కళలు నేర్చినట్టే..
    Image
  • user avatar
    Vicky
    @vicky03711
    Feb 18, 2025
    కొన్ని బంధాలు త్వరగా విడిపోతాయి "కారణం" తక్కువ సమయంలో ఎక్కువ ప్రేమతో కూడిన శ్రద్ధ చూపడం వల్లనే..!!
    Image
    2.6K
  • user avatar
    Vicky
    @vicky03711
    Sep 10, 2025
    మగాడు యుద్ధరంగం రక్తంతో రాసుకున్నా గెలుస్తాడు, కానీ స్త్రీ మంచంలో చెమటతో రాసే యుద్ధంలో ఓడిపోతాడు! ఆమె మేఘంలా—తనకి నచ్చితేనే వర్షం కురిపిస్తుంది, అతడు సముద్రంలా—ఎన్ని నదులైనా వచ్చి తనలో మునగాల్సిందే😍
    Image
    3.8K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms of Service|Privacy Policy|Cookie Policy|Accessibility|Ads info|© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement