ప్రవాసాంధ్ర సాహిత్య దిగ్గజం, ఈమాట పత్రిక విశ్రాంత సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సదా ఈమాట పత్రికకు శ్రేయోభిలాషి అయిన డా. వేలూరి వేంకటేశ్వర రావుగారు […]
భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలంనుండి తెలుగులోకి అనువాదం చేయకుండా ఆంగ్ల అనువాదం ఆధారంగా అనువాదం చేయడం ఒక రకమైన సాంస్కృతిక అపరాధంగా పరిగణించాలి. […]
“All History is Revisionist History” చరిత్ర అంతా పునర్-లిఖిత కథనాలేనని ఎవరో మహానుభావుడు వాక్రుచ్చాడు. నిజమే కదా? గతం అంటే ఒకప్పుడు జరిగిపోయిన […]
కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికిగాను, తెలుగులో బాలసాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత గంగిశెట్టి శివకుమార్ గారి ‘కబుర్ల దేవత’ అనే కథా సంపుటికి […]
తెలుగు నేలమీద సాహితీ సమావేశాలు కొత్త కాదు. 1975లో మొదలు పెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలనుండి అమెరికానుండి వచ్చే ప్రవాసాంధ్రుల సాహితీ సమావేశాల దాకా […]
తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న కథలు ప్రతి సమాజంలోనూ ఉంటాయి. వారి సమాజంలోని ఆచార వ్యవహారాలను, వారు నమ్మే విలువలను కథలుగా చెప్పుకొనే పురాగాథలే వారి […]
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆలూరి బైరాగిది ఒక విశిష్టమైన గొంతుక. తన సమకాలికులు భావ, అభ్యుదయ, విప్లవ కవితోద్యమాలలో పయనిస్తుండగా, బైరాగి ఆ మార్గాలకు […]
ఆగస్టు 30, 2025 నాటికి, రచయిత, పండితుడు, హేతువాది, మూఢనమ్మకాలను నిర్మొహమాటంగా విమర్శించిన ఎం. ఎం. కల్బుర్గి (మల్లేశప్ప మడివాళప్ప కలబుర్గి) హత్య జరిగి […]
తెలుగుదేశంలోని తల్లిదండ్రులకు ఆంగ్లభాష ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చేసి చప్పున అరచేతిలో పెట్టే మంత్రదండం. భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు హిందీ భాష అత్యవసరమన్నది ప్రస్తుత […]
కవిత్వం ఒక ఆల్కెమీ. దాని రహస్యం కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు అని అన్నాడు తిలక్. ఇప్పుడు ఆ […]
ఈమాట సంపాదక వర్గానికి మాధవ్ మాచవరం పేరు గత కొన్నేళ్ళుగా సమానార్థకంగా స్థిరపడింది. 1998లో స్థాపించబడిన ఈమాట పత్రికకు తొలినాళ్ళ నుండి ఎందరో ప్రత్యక్షంగానూ, […]
కొన్ని వందల సంవత్సరాలుగా పరాయిపాలనలో బ్రతికి స్వరాజ్యం సంపాదించుకొన్న భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం వచ్చిన సాహిత్య రచనలలో సామాజికాభ్యుదయం అనే సాహిత్యాశయం పలు భాషలలో ప్రబలంగా […]
తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుకోవలసి వచ్చినప్పుడల్లా ముఖ్యంగా ముందుకు వచ్చేవి అవే అంశాలు – సాహిత్య సభ్యత, సంస్కృతి, విమర్శ లేమి. అయితే, ఈమధ్యన […]
డిసెంబరు జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే పుస్తక ప్రదర్శనలు తెలుగు సాహిత్యలోకానికి అతి ముఖ్యమైన సందర్భాలుగా పరిణమిస్తున్నాయి. ఈ ప్రదర్శనలే లక్ష్యంగా పుస్తకాల […]
అమద్యాబాద్, 1 జనవరి: నూతన సంవత్సర సందర్భంగా నగరంలో తెలుగు తాగుబోతుల సమావేశం అట్టహాసంగా జరిగింది. ఎప్పణ్ణుంచో తాగుతున్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే తాగడం మొదలు పెట్టినవాళ్ళు, […]
తెలుగునాట సాహితీప్రియులు అందరూ ఎదురు చూసేది డిసెంబరు జనవరి నెలలలో జరిగే పుస్తక ప్రదర్శనల కోసం. ఇవి కేవలం రచయితలకు, పాఠకులకూ మాత్రమే కాదు, […]
ఒక పాఠకుడికి పుస్తకం పట్ల గౌరవం ఉండి తీరాల్సిన అవసరం లేదు. ఒక ప్రచురణకర్తకి తను ప్రచురిస్తున్న పుస్తకానిపై ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. […]
సమాజంలో అభ్యుదయం, ప్రగతి అంటే ఏమిటి? ఒక తరం తన వారసత్వ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకొని, దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన […]
నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? ఇది ఆథెన్స్ నగరవీధులలో తిరుగుతూ ప్రజానీకాన్ని జవాబుల కోసం తడుముకునేలా చేసిన గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ అడిగిన […]
గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన తెలుగు సాహిత్య సమావేశాలన్నింటిదీ ఇంచుమించు ఒకే మూస పద్ధతి. వీటికి సమావేశం ముఖ్యం, సాహిత్యం ఒక సాకు. […]