Jump to content

plot

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం

[<small>మార్చు</small>]

plotతుడుపునేల, తుండునేల, కుట్ర, దురాలోచన, కధా నిర్మాణం.

  • a garden plot – తోటకు సంబంధించిన తుడుపునేల.
  • a grass plot – గడ్డి తుడుపునేల.
  • scheme or plan – దురాలోచన, కుయుక్తి, కుట్ర.
  • of a play – నాటకము యొక్క కథా నిర్మాణం, ఎత్తుగడ.
  • the plot is thickening – కథా లేదా కుట్ర ముదురుతోంది.
  • he came into the plot – అతను కుట్రలో పాలుపంచుకున్నాడు.
  • to plot – కుట్రలు పన్నడం, కుట్రచేయడం.
  • they plotted his ruin – అతన్ని నాశనం చేయాలని కుట్ర పన్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=plot&oldid=978321" నుండి వెలికితీశారు