కాల్చే ఆకలి , కూల్చే వేదన
దారిద్య్రాలు , దౌర్జన్యాలు ,
పరిష్కరించే , బహిష్కరించే
నాలో కదిలే ఆక్రోశం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
All measures are being taken to provide work for the NREGA workers across the district. Nobody shall be denied from work !