Log inSign up
Telugu Desam Party
85.5K posts
Image
user avatar
Telugu Desam Party
@JaiTDP
Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States t.me/Jai_TDP
telugudesam.org
Joined March 2011
76
Following
710.7K
Followers
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 7, 2024
    చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో చరిత్రాత్మక విజయం సాధించాం. పవన్ కల్యాణ్ వ్యక్తి కాదు, తుఫాన్. ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతిరూపం : ప్రధాని మోదీ #KutamiTsunami #AndhraPradesh
    Image
    00:00
    165K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 12, 2024
    మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణస్వీకారం #KutamiTsunami #PawanKalyan #NaraChandrababuNaidu #ChandrababuNaiduAneNenu #AndhraPradesh
    Image
    00:00
    156K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    May 13, 2024
    ఓటర్ని కొట్టిన, వైసీపీ తెనాలి ఎమ్మెల్యేని తిరిగి కొట్టిన సామాన్య ఓటరు. ప్రజాగ్రహంలో వైసీపీ కొట్టుకుపోతుంది. #YSRCPRowdyism #YcpCriminalPolitics #EndOfYCP #AndhraPradeshElections2024
    Image
    00:00
    629K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 4, 2024
    దురహంకారంపై ప్రజా విజయం. #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #EndOfYCP #AndhraPradesh
    Image
    00:00
    260K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Oct 20, 2025
    CM అంటే ప్యాలెస్‌లో ఉండే Chief Minister కాదు.. ప్రజల మధ్య ఉండే Comman Man #Diwali2025 #ChandrababuNaidu #AndhraPradesh
    Image
    00:00
    241K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 9, 2024
    కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర బీసీ యువనేతకి అత్యున్నత స్థానం ఇచ్చిన చంద్రబాబు గారు. #KutamiTsunami
    Image
    00:00
    199K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 21, 2024
    గౌర‌వ‌స‌భ‌లోకి చంద్ర‌బాబుగారికి గౌర‌వ స్వాగ‌తం #GauravaSabha #APAssembly #NaraChandrababuNaidu #AndhraPradesh
    Image
    00:00
    189K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Oct 29, 2024
    సస్పెన్షన్ ఎత్తివేయించిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. నన్ను విధుల్లోకి తిరిగి తీసుకున్న అధికారులకు నమస్కారాలు.‌ - లోవరాజు, ఆర్టీసీ డ్రైవర్ #NaraLokesh #AndhraPradesh
    Image
    00:00
    163K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 9, 2024
    ఉత్తరాంధ్రకి మరోసారి చంద్రన్న పెద్దపీట కేంద్ర మంత్రిగా బీసీ నేత, మన సిక్కోలు బిడ్డ, కింజరాపు రామ్మోహన్ నాయుడు * 36 ఏళ్ళకే దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రి * వరుసగా 3 సార్లు ఎంపీగా చేసిన అనుభవం * బీటెక్, ఎంబీఏ చేసిన విద్యావంతుడు #TDP #KutamiTsunami #AndhraPradesh
    Image
    187K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 12, 2024
    తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ, పోలీసులపై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులని కోరిన లోకేష్. #LokeshInTirumala #NaraLokesh #AndhraPradesh
    Image
    00:00
    209K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 13, 2024
    ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు గారు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించారు #CBNinTirumala #NaraChandrababuNaidu #AndhraPradesh
    Image
    00:00
    197K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    May 15, 2024
    చిన్న గులకరాయికే ఆస్కార్ లెవల్ డ్రామా ఆడిన వాడిని చూసాం.. నుదుటి మీద గొడ్డలి వేటు పడినా, వెళ్లి పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చుని, వైసీపీ గూండాలకి ఎదురొడ్డి నిలిచిన మంజుల గారి లాంటి తెలుగు మహిళలే, అసలైన హీరోలు. #YSRCPRowdyism #YcpCriminalPolitics #EndOfYCP #AndhraPradesh
    Image
    140K
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 16, 2024
    రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే.. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..! #FurnitureDongaJagan
    Image
    Image
    Image
    Image
    1.2M
  • user avatar
    Telugu Desam Party
    @JaiTDP
    Jun 1, 2024
    KK సర్వేలో ఊడ్చుకుపోయిన ఫ్యాన్.. రెండో అతి పెద్ద పార్టీగా జనసేన కూటమి సునామీ #EndOfYCP #TDPJSPBJPWinning #AndhraPradesh
    Image
    378K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement