@mouth Artist Swapnika
3,435 posts
me strong girl swapnika mouth artist and dancer, social worker...
support me..
[email protected]
00:00- నా చిన్నప్పటినుండి ఉన్నా కోరిక నెరవేరింది.. మా annayya నీ కలిశాను.. love you annayya 🙏🥰😘.. @KChiruTweets @MythriOfficial @PawanKalyan
- అందరికీ చేతులు ఉన్నాయని ఈ పాటకి చేతులతో డాన్స్ చేస్తున్నారు. నేనైతే నా మనసుతో డాన్స్ చేశాను. మీరు కామెంట్ చేయండి. 🍫 @ShreeLyricist @shreyaghoshal @ThisIsDSP
00:00 - Hello friends,nenu me swapnika ni..today my art work. @RaviTeja_offl .@harika_bujji ,@IamSaiDharamTej ,@fans_bigg ,...
- Hi @KChiruTweets annayya me song dance performance wonderful... . @Chiru_FC Friend's share this video... Annayya chusevaraku share cheyyandi 🙏.. @UrvashiRautela @ThisIsDSP
00:00 - youtu.be/t9KTbdfhWqg?si… చిన్న అవకాశం ప్రమోట్ చేశాను జువెలరీ
- నా కోరిక ఈ రోజు నెరవేరింది.. ధన్యవాదములు చిరంజీవి అన్నయ్య @KChiruTweets నోటితో వేసిన బొమ్మని మీకు అందిస్తానని కలలో కూడా అనుకోలేదు. @MythriOfficial టీం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
00:00
00:00
00:00- మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
- #RadheShyam movie super.... inspiration Naku.,. ఈ సినిమా చూసి నేను నేర్చుకున్నది ఒకటే నీ చేతిలో గీతలు నమ్మొద్దు, నువ్వు ఏదైనా సాధించాలి అనే నమ్మకం పట్టుదల ఉంటే జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి అయినా ఎదగగలం అనిపించింది. @director_radhaa @MusicThaman @hegdepooja
00:00













