Pinned
శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు స్పష్టం చేశారు. ఈ విషయంలో అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు

