Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,21,167 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
దుశర్ల సత్యనారాయణ

దుశర్ల సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయడం ద్వారా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు సాగునీటి, తాగునీటిని సరఫరా చేయించడం కోసం దశాబ్దాల నుండి పోరాడుతున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాడు. సువిధ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అతను 1954, మార్చి 12న తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మోతే మండలంలోని రాఘవపూర్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయశాస్త్రంలో బి.ఎస్.సి. పూర్తిచేశాడు. 1977లో కడపలోని ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగంలో చేరిన దుశర్ల సత్యనారాయణ, అందులో కొంతకాలం వ్యవసాయ సహాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత కొంతకాలం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రామీణాభివృద్ధి అధికారిగా పనిచేశాడు. చిన్న, సన్నకారు రైతుల దుస్థితిని చూసిన సత్యనారాయణ 1980లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, సామాజిక కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించాడు. సాగు, తాగునీటి కేటాయింపు విషయంలో నల్గొండ జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై, కలుషిత నీటి ఫలితంగా వ్యాపిస్తున్న ఫ్లోరోసిస్ వ్యాప్తిపై పోరాడటానికి దుశర్ల సత్యనారాయణ 1980లో జల సాధన సమితిని స్థాపించాడు. నీటి సాధనతోపాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా వాకథాన్‌లు నిర్వహించాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
మార్చి 10:
Image
ఈ వారపు బొమ్మ
రాజస్థాన్ లోని థార్ ఎడారిలో ఇసుక తిన్నెలు

రాజస్థాన్ లోని థార్ ఎడారిలో ఇసుక తిన్నెలు

ఫోటో సౌజన్యం: Clément Bardot
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.