సమస్య మీది… పోరాటం జనసేనది!
మీ కాలనీ, కమ్యూనిటీ లేదా మీ పరిసర ప్రాంతంలో ఉన్న సమస్యలను
మా దృష్టికి తీసుకురండి.
మీ సమస్య పరిష్కారం కోసం
జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ✊
#JanasenaParty #DrMaadhavaReddy #SerilingampallyConstituency #JSPForBetterSociety
Official 'X' account of Janasena Party Serilingampally constituency.
Interested to join us? Just message "Jai JSP" to 8187856666.
- “Public service is the highest form of leadership, where every decision impacts a life.” @drmaadhavareddy @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri @JSPTelangana @JSPshankargoud @urRKsagar #SerilingampallyConstituency #DrMaadhavaReddy #JanaSenaParty #JanaSenaTelangana
- హఫీజ్ పేట్ డివిజన్ నాయకులు అనుపమ నవీన్ గారి ఆధ్వర్యంలో వేసవి కాలం సందర్భంగా చలి వేంద్రం ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారు పాల్గొనడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri @itsRamTalluri #JanasenaParty
- శ్రమను గౌరవిద్దాం శ్రమను గుర్తింద్దాం, శ్రమ చేద్దాం. మే డే శుభాకాంక్షలు @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri @JSPTelangana @JSPshankargoud @urRKsagar @RajalingamJSP @drmaadhavareddy #MayDay #JanaSenaParty #DrMaadhavaReddy #SerilingampallyConstituency #JanaSenaTelangana
- జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారి జన్మదినోత్సవ సందర్భంగా మియాపూర్ నాయకులు కేశవ్ రావు గారి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri #SerilingampallyConstituency #DrMaadhavaReddy #JanaSena

