ఇంజనీరింగ్ చేయాలి
అమెరికా పోవాలి
ఇక్కడ లోన్ పెట్టి అపార్టుమెంట్లు కొనాలి
భూముల మీద పెట్టాలి
తల్లి తండ్రులు అవి చూస్తూ గప్పాలు కొట్టుకోవాలి
తెలుగు రాష్ట్రాల కథ
గోదారి జిల్లాల రుద్దుడు ఏదైతే ఉందో అబ్బ్బో , బాషా , తిండి , పద్దతులు , ఆచారాలు , కట్టుబాట్లు , పండుగలు ఇలా గడిచిన కొన్ని ఎండ్ల సంధి రాయలసీమ , తెలంగాణ జిల్లాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయేలా చేశారు . దొంగ తెలుగుని అచ్చు తెలుగు అని దబాయిస్తరు మల్ల . సినిమాల్లో మేము రౌడిలము
Nizams actually originated from Nuzividu in Andhra , Quli qutub Shah made Hyderabad a global trade center in 1590s with help of Chandra Babu Naidu . Last Nizam of Hyderabad took help of Vijay Sai Reddy to develop Hyderabad kingdom
బతుకమ్మ అంటే పువ్వుల్ని కోసే పండగ కాదు,అడ్డగోలు అకృత్యాలతో,అంతులేని ఆరాచకాలతో మీదపడి బతుకుల్ని చిదిమేస్తున్న రజాకార్ల మీదా, భూస్వాముల మీదా,దొరల మీదా తెలంగాణ గ్రామీణ మహిళలు ఎగరేసిన తిరుగుబాటు జెండా ఈ బతుకమ్మ