En route to our meeting with the ‘Iron man’ Hon.Minister for Home Shri @AmitShah ji ,we took a picture to draw inspiration from the great leadership of the ‘First Iron man of India’ Respected ‘Shri Vallabhai Patel’.
🙏🏻 Sarve Jana Sukhinobhavanthu🙏🏻 With Sincere prayers that Our World overcomes this Crisis. Million Thanks to Medical and Police Personnel and Sanitatation workers who have contributed selflessly for our Safety💐💐💐
పార్లమెంట్లో మౌనం... రాష్ట్రంలో భారత్ బంద్ కు జై.. మీ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి @ysjagan గారూ?
ఏపీలో రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వరు.. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కూడా ఆపరు. ఇంకెప్పుడు తీర్చేది రైతుల కష్టాలు.
మన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !!
నిష్కల్మషంగా, గుండె లోతుల నుంచి స్పందిస్తూ కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మానవత్వం మీ సొంతం. అనునిత్యం ప్రజాక్షేమం కోసం తపించే మీకు దేవదేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను🙏🏻🌷🌷
ప్రజలపట్ల అమితమైన ప్రేమాభిమానాలు... సమాజం పట్ల అచంచలమైన బాధ్యత కలిగిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అనునిత్యం రాష్ట్రాభివృద్ధి కోసం,నవ తరం ఆకాంక్షలు నెరవేర్చి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని తపించే మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐
సమాజానికి మరింత సేవ చేసే శక్తినీ,
Happy Birthday to our leader Pawan Kalyan garu. A simple human being on a quest to make a difference in politics. May God shower him with immense strength and courage to lead us all on this wonderful journey.