మాలో ఒకడు
మనలో ఒకడు
మనిషితనానికి ప్రతీక
మంచి ఆలోచనలున్న నేత
శ్రీ @PawanKalyan గారు ఈ ఎన్నికల్లో బలిష్టమైన మెజారిటీతో గెలుపొందాలని
ఆ శ్రీపాదశ్రీవల్లభుడిని ప్రార్ధిస్తూ
పరిశ్రమలో ఒకడిగా
వారి తరపున పిఠాపురం ప్రజల మద్దతునర్ధిస్తున్నాను 🙏
@MeherRamesh @SKNonline
సిరివెన్నెల పదరేణువు...మంచోడు....Lyricist-Telugu films..occasional singer...actor by hobby 😊 youtube.com/channel/UCJESW…
Joined January 2016

