జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న యువ నిర్మాత, సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ
@PawanKalyan@NagaBabuOffl@vamsi84@JanaSenaParty
ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన ప్రముఖ నటులు శ్రీ షాయాజీ షిండే గారు.
ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని శ్రీ షాయాజీ షిండే గారు ఇటీవల తెలిపి... శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి