Log inSign up
Anantapur Police
15.7K posts
Image
user avatar
Anantapur Police
@AnantapurPolice
Official Handle of Anantapur District Police. In case of Emergency Please #Dial100/ #Dial112, #WhatsApp_9392926803
Anantapur, India
Joined November 2018
34
Following
6,568
Followers
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Jul 9, 2024
    స్థల వివాదంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడి అరెస్టు -- అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో అక్క మహబూబిపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు జిలానిని గార్లదిన్నె పోలీసులు అరెస్టు చేశారు. #Anantapurpolice @APPOLICE100
    Image
    39K
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Nov 8, 2021
    అసత్య ప్రచారాల పై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనవి. అనంతపురం SSBN కళాశాల వద్ద విధ్యార్ధుల పై పోలీసుల లాఠీ చార్జి వార్తలు పూర్తిగా అవాస్తవం. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది.
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Apr 16, 2022
    కళ్యాణదుర్గంలో నిన్న ఆర్డీటీ ఆసుపత్రికి 8 నెలల చిన్నారిని తీసికెళ్తున్న బైకును పోలీసులు ఎక్కడైనా ఆపారా... ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది వాస్తవం @APPOLICE100 @dgpapofficial #APPolice #AndhraPradeshStatePolice #anantapurpolice
    Image
    00:00
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Aug 7, 2020
    అనంతపురం జిల్లా రాప్తాడు పోలిస్ స్టేషన్ లో సిబ్బంది ముగ్గురు కరోనా వైరస్ ను జయించి తిరిగి విధుల్లో హాజరవుతున్న #𝐂𝐎𝐕𝐈𝐃_𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐒 (పోలీసుల) ను స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపిన రాప్తాడు పోలీసులు. #AnanthapuramuDistrictPolice @APPOLICE100 @dgpapofficial
    Image
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Jan 19, 2023
    జిల్లాలో ఈ ఏడాది " 14 రోజుల్లో 16 మంది అమ్మాయిల అదృశ్యం"... " 14 రోజుల్లో 16 మంది అమ్మాయిలు మిస్సింగ్ ... ఎక్కడ ఉన్నారు- యాడ పడుకున్నారు" అంటూ అసత్య ప్రచారం చేసిన @way2_news మరియు @RamsRedchilli16 వారిపై చర్యలు తీసుకున్న అనంతపురం పోలీసులు
    Image
    19K
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Oct 8, 2020
    ◼️ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన అనంత పోలిసులు ◼️ఇద్దరు చిన్నారులు మిస్సింగ్ కేసులో ఆరు గంటల్లోనే పురోగతి ◼️మరొ బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ◼️ ఆస్థికోసం పెదనాన్న కొడుకే పిల్లలను చంపేందుకు పాల్పడినట్లు అనుమానం @APPOLICE100
    Image
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Nov 8, 2021
    Replying to @TeluguChegu
    అసత్య ప్రచారాల పై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనవి. అనంతపురం SSBN కళాశాల వద్ద విధ్యార్ధుల పై పోలీసుల లాఠీ చార్జి వార్తలు పూర్తిగా అవాస్తవం. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది.
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Jan 16, 2023
    అనంతపురం జిల్లాలో 14 రోజుల్లో 16 మంది అదృశ్యం అయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మకండి ఈ ఏడాది నుండీ ఇప్పటి వరకు ఒక చిన్నారితో కలిపి ఏడుగురు మిస్ అయినట్లు కేసులు నమోదు చేశాం ఈ 7 కేసుల్లో 6 కేసులను అనతి కాలంలోనే ఛేదించాం. ఇంకో కేసు మాత్రమే ఛేదించాల్సి ఉంది.@APPOLICE100
    9.6K
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Jan 17, 2021
    కదిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బలిపీఠం తొలగించే ప్రయత్నం చేశారనేది అవాస్తవం.సకాలంలో స్పంధించి అపొహల్ని నివృత్తి చెసిన కదిరి పొలిసులు. దేవాలయాలు/ ప్రార్థనా మందిరాలకు భంగం వాటిల్లకుండా పోలీసులు అన్ని విధాలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.@SVishnureddy #APPOLICE100
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Jan 18, 2023
    way2news అనే షార్ట్ న్యూస్ ద్వారా మరియు @RamsRedchilli16 ట్విట్టర్ అకౌంట్ ద్వారా వచ్చిన అవాస్తవ సమాచారంపై అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం వారి స్పష్టీకరణ.. Way2news అనే షార్ట్ న్యూస్ లో ఈనెల 14 న "14 రోజుల్లో 16 మంది అమ్మాయిల అదృశ్యం"శీర్షికన వార్తను పోస్ట్ చేశారు@APPOLICE100
    Image
    15K
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Jan 24, 2023
    Replying to @TeluguScribe
    డ్రైవర్ అనంతపురం నివాసి అయినప్పటికీ ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం లో జరిగింది. కనుక విషయం గమనించి ట్విటర్ చేయగలరు. etvbharat.com/telugu/telanga…
    6.3K
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Feb 9, 2021
    అనంతపురం జిల్లా తలుపుల మండలం కేంద్రంలో ఓటు వేసేందుకు వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకెళ్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హరిప్రసాద్. #anantapurpolice #APPOLICE100
    Image
    Image
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Nov 8, 2021
    Replying to @AnantapurPolice
    ఈ క్రమంలో కొంతమంది ఊదేశపూర్వకంగా పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని స్వల్పంగా గాయపడ్డారు. మా సిబ్బంది తక్షణమే విద్యార్థిని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి ప్రదమ చికిత్సను అందించాము.ప్రస్తుతం విద్యార్థినికి ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు వెల్లడించారు
  • user avatar
    Anantapur Police
    @AnantapurPolice
    Nov 23, 2021
    పెద్దపప్పూరు మండల పరిధిలోని జోడి ధర్మాపురం గ్రామంలో వాగు ఉధృతిలో చిక్కుకున్న 20 మంది కూలీలను పెద్దపప్పూరు పోలీసులు కాపాడుతున్న వీడియోలు ... @APPOLICE100 @dgpapofficial #floods #AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #anantapurpolice #Rain #storm
    Image
    00:00

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement