#Prabhash మీద ఎంత అభిమానం ఉన్నా, మా నాగి గాడి టెక్నికల్ బ్రిలియన్స్ మీద అపార నమ్మకం ఉన్నా, #Kalki2808AD బెనిఫిట్ షో టికెట్ దొరికినా కూడా ఈ గజ్జి అశ్వినీదత్ గాడి మీద కోపం & అసహ్యంతో, సినిమా OTT కి వచ్చాకే చూద్దాంలే 😎 అని గెట్టిగా 💪 అనుకున్నా 🥱...!
నాలాంటి బాపతి ఉన్నారా ఎవరైనా?
GIF












