Log inSign up
Soul ❣️ hearted
18.9K posts
Image
user avatar
Soul ❣️ hearted
@XQueenSandy
Nenu and na chinna Prapancham ❤️
Viizag
Joined April 2024
3,435
Following
1,884
Followers
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Sep 25, 2024
    Ap ప్రజలు memes, ట్రోల్స్ ని నమ్మేరు కాని, నిజాన్ని చూడలేక పోయారు! Sorry @ysjagan అన్నయ్య 😢 నువ్వు చేసిన మంచి మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. 🙏
    Image
    00:00
    36K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Mar 21, 2025
    ఓట్లు వేసినందుకు ఓటర్లను చూసి నవ్వుకుంటున్న DCM అండ్ CM 😭😭🤣🤣
    user avatar
    Treddie 🥂
    @Trinadh_Reddyy
    Mar 20, 2025
    Boy's After Destroying AP 😭💀
    Image
    user avatar
    𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐡𝐚𝐫𝐚𝐦
    00:00
    user avatar
    𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐡𝐚𝐫𝐚𝐦
    12K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Feb 11, 2025
    నాకు ఒకటి అర్థం కాదు - పది దగర్ల పుట్టినోడు - 2 లక్షల పుస్తకాలు చదివినోడు - 4 పార్టీల జెండాలు మోపించేటొడు - నిన్న చెప్పిన మాటకి ఈ రోజు చెప్పిన మాటతో సంబంధం లేనోడు - గెలవడం కోసం స్టేజ్ ఎక్కి వూగినోడు - తల్లిని తిట్టిన వాళ్ళతో చేతులు కలిపినోడు PM గా ఎందుకు చేయట్లేదు మీరు ? 🤭😆
    12K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Dec 28, 2024
    I had no ego problem. నన్ను ఎవరు ఫాలో కొట్టినా, నేను ఫాలో బాక్ కొడుతా . వైఎస్ జగన్ ఫోటో పెట్టుకున్న 🆔 లను ఫాలో చేస్తా వాళ్ళు నన్ను ఫాలో చేయక పోయినా కూడా !! I follow 2000+ They follow me 900 only 😑
    25K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Nov 11, 2024
    Ap people About రిషి కొండ !! మంచిని మంచిగానే చూడాలి , అది పార్టీలతో పని లేకుండా. Hatsoff @ysjagan అన్నా!! 💙🤍💚
    Image
    00:00
    8.9K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Dec 29, 2024
    Thankyou all @ysjagan anna supporters. Thankyou for following me 💥☺️💥
    9.1K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Sep 29, 2024
    భక్తి అనే ముసుగు వేసుకున్న వాళ్లకు ఈ వీడియో అంకితం !! 🔥
    Image
    00:00
    4.5K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Apr 11, 2025
    Replying to @realyssharmila
    నువ్వేంటకా తుమ్మినా దగ్గిన ycp పార్టీనే కలవరిస్తావ్ ??
    Image
    GIF
    5.5K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Feb 10, 2025
    రేయ్ @YSRCParty మెంటల్ గాళ్ళార ఏంట్రా ఇది ! వాడిని సినిమా రిలీజ్ చేయనిస్తారా లేదా !! 🤣🤣🤣 #BoycottLaila
    Image
    3.7K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Feb 20, 2025
    నువ్వు చేసినవి చేయనట్లుగా చూపించడంలో యెల్లో మీడియా గట్టిగా పనిచేసింది కానీ , నువ్వు మాత్రం చేసినవి చెప్పుకోవడంలో చాల వెనుకబడ్డావ్ అన్నా @ysjagan ఈ రోజు ఆ కూటమికి ఓటు వేసినోళ్ళు కూడా నిన్ను చూసి బాధ పడుతున్నారు అంటే నువ్వు నిజమైన విజేతవి !! జై జగన్ ఆన్న !!❤️ జోహార్ వైయస్ఆర్ !! 💪
    Image
    00:00
    775
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Feb 23, 2025
    కుక్కని సింహాసనం ఎక్కిస్తే, సన్యాసం వేసుకొని తిరుగుతుంది !! ఈ సమస్య వొచ్చిన బెడ్ రెస్ట్ !! ఐపోయింది,,🤭
    673
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Oct 16, 2024
    Follow back me 😜
    Image
    2.5K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Jan 30, 2025
    Replying to @Swathireddytdp
    వెన్ను పోటు ✅ ఓటుకు నోటు ✅ Evm సిఎం ✅ అబద్ధపు హామీలు ✅ బొల్లి ✅ చాలా ఇంకా కావాలా అక్కాయ్ !! 🤣🤞🤭
    1.8K
  • user avatar
    Soul ❣️ hearted
    @XQueenSandy
    Feb 13, 2025
    Big Breaking @Tomorrow 🔥🔥🔥 @VishwakSenActor నటించిన లైలా మూవీ డిజాస్టర్ లకే డిజాస్టర్ అని సమాచారం. ఈ మూవీ తర్వాత బహుశా మనోడికి ఇక సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవచ్చు అని ఒకాయన అన్నారు ! నోరు మంచిది అయితే వూరు మంచిది అని వూరికే అనలేదు పెద్దలు!! #DisasterLaila #BoycottLaila 😉🤙
    1.3K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement