Log inSign up
Ashok Gajapathi Raju
1,130 posts
Image
user avatar
Ashok Gajapathi Raju
@Ashok_Gajapathi
Hereditary Trustee Vizianagaram Samasthanam Temples. Chairman MANSAS. TDP Politburo Member.
Vizianagaram, India
facebook.com/ashokvizianaga…
Born June 26, 1951
Joined May 2016
98
Following
64.6K
Followers

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jan 28, 2021
    The order removing me as the Hereditary Trustee/Chairman of Ramatheerdhalu has been set aside by the Honorable High Court today. I saw in news that it is the Prathista at Ramatheerdhalu today. Lord Rama blessed me on this auspicious day to continue in his service.
    Image
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jan 5, 2021
    Worrying Situation in Andhra...(1/6).
    Image
    00:00
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Apr 20, 2020
    For the 40 plus years that I have known @ncbn Garu - he has worked hard and with with great dedication and vision every single day. May God bless you Sir with a long life and good health to continue to serve people. #HBDPeoplesLeaderCBN
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Oct 31, 2023
    ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజు ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి కలగాలని కోరుకుంటున్నాను.
    Image
    00:00
    75K
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jan 26, 2021
    Now that I have been denied my right as a bhakta and a member of founder family to offer my donation to Lord Rama in Ramatheerthalu, I have passed on the donation which to my mind now belongs to Lord Rama to the Bhavya Ram Mandhir in Ayodhya. I am at peace now.
    Image
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Apr 20, 2021
    Happy Birthday @ncbn garu. May God continue to give you the energy and vision to strive for people's welfare. #HBDTeluguPrideCBN
    Image
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jan 18, 2021
    తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని మరియు మన పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను.
    Image
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Apr 20, 2023
    సెల్ఫీ చాలెంజ్: గత @JaiTDP హాయాంలో రూ. 460 కోట్లతో చెలవూరు నుండి గొట్లాం వరకు 17కి.మీ. (మధ్యలో రైల్వే బ్రిడ్జి కలిపి)బైపాస్ రోడ్డు పనులను ప్రతిపాదించి, పనులు జరిపించడం జరిగినది. ఇప్పటి (వైసిపి) ప్రభుత్వం ఏదైనా చేసిందా.
    Image
    73K
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jun 17, 2021
    విద్య యొక్క ప్రమాణాలను మరింత పెంచడానికి మా నాన్న గారు డాక్టర్ పివిజి రాజు గారు తన తండ్రి మహారాజా అలక్ నారాయణ్ గారి జ్ఞాపకార్ధం మాన్సాస్ సంస్థను ఏర్పాటు చేసారు. విద్య అనేది ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విద్య భావితరాలకు మెరుగైన దేశాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది.
    Image
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jun 10, 2021
    తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు,హిందూపూర్ ఎమ్మెల్యే మరియు వెండితెర కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి (61వ) జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayNBK
    Image
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jul 14, 2020
    హిందూ ధర్మం ప్రకారం గోవులను సంరక్షించడం పవిత్రమైన బాధ్యత. ఈ బాధ్యతని సింహాచలం దేవస్థానం నిర్వహించాలి. #simhachalam #AndhraPradesh
    Image
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jun 23, 2021
    శ్రీ విజయసాయిరెడ్డిగారు మీరు ఒక రాజ్యసభసభ్యునిగా మరియు ప్రభుత్వంలో నెం.2 స్థానంలోఉన్న మీరు ఈవిషయమై స్పందించడం చాలా సంతోషదాయకం. మీరు మాన్సాస్ విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన స్కాలర్షిప్లు మరియు ఫీజురీయింబర్స్మెంట్స్ త్వరితగతిన ఇప్పించి మీఅధికారాన్ని సద్వినియోగం చేస్తారని?
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Apr 20, 2022
    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ప్రజా జీవితంలో తనదైన స్థానాన్ని కలిగిన శ్రీ చంద్రబాబు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. @ncbn
    Image
  • user avatar
    Ashok Gajapathi Raju
    @Ashok_Gajapathi
    Jun 17, 2021
    MANSAS was set up by my father Dr PVG Raju in memory of his father Maharaja Alak Narayan to further the cause of education. This will always be the guiding aim of the trust. Education to help future generations build a better country.
    Image
Advertisement
Advertisement