కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం.
ఇలా గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ స్థానికులతో మమేకమై వారి కష్టాలను, ఇబ్బందులను తెలుసుకున్న ఒక్క మంత్రిని గానీ, ఎమ్మెల్యేను గానీ ఇంత వరకూ చూడలేదు, ఒకరిద్దరు మాత్రం ఎన్నికల వేళ తిరగటం గుర్తుంది.
"రాజకీయం.. అధికారం అంటే దోచుకోవటం మరియు దాచుకోవటం" అని
"మా కుటుంబానికి ఈజీగా దొరికిన కోహినూర్ వజ్రం... చిరంజీవిగారు" - అల్లు అరవింద్‌గారు
మెగాస్టార్ చిరంజీవి పట్ల అల్లువారి కుటుంబానికి ఉన్న ప్రేమాభిమానాల గురించి, అల్లువారి కుటుంబం పట్ల కొణిదెల కుటుంబానికి ఉన్న మమకారం గురించి మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడితే అస్సలు బాగోదు! దే ఆర్ వన్
వెకేషన్‌కి తండ్రి తనతో రావడం లేదన్న బాధలో ఉన్న కూతురుని సర్‌ప్రైజ్ చేయటానికి ఆమె పక్క సీటు టిక్కెట్టు కొన్నాడు తండ్రి. కొన్ని క్షణాల తరువాత తండ్రిని చూసాక ఆ అమ్మాయి రియాక్షన్.. ❤️❤️
కళ్యాణ్: సర్, అన్నయ్యను ఓ సారి పిలుస్తాను, ఇక్కడే పక్కనే ఉన్నారు
మోడీ: భలే వాడివే! మనమే అన్నయ్య దగ్గరకు వెళదాం.. పద
మెగాస్టార్: నమస్కారం సర్
మోడీ: ఇద్దరూ బాగున్నారయ్యా! తమ్ముడు రాజకీయాల్లో తుఫాను, అన్నయ్యేమో సినిమాల్లో సునామీ.. తగ్గేదే లే!